Gold Prices: బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్నవారికి ఊరటనిచ్చే వార్త. గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన గోల్డ్ రేట్లు సోమవారం స్వల్పంగా తగ్గాయి. గత వారం పెరిగిన ధరలు అలాగే కొనసాగుతాయని అంచనా వేసినప్పటికీ, ఈ వారం మొదటి రోజే పసిడి ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో ఆశ పెరిగింది. మరి సోమవారం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
హైదరాబాద్:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,34,170 (నిన్న రూ.1,34,180)
22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,22,990 (నిన్న రూ.1,23,000)
విజయవాడ:
24 క్యారెట్ల బంగారం రూ.1,34,170
22 క్యారెట్ల బంగారం రూ.1,22,990
విశాఖపట్నం:
విజయవాడతో సమానంగా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
ఇతర ప్రధాన నగరాలు
చెన్నై:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,35,270
22 క్యారెట్ల బంగారం రూ.1,23,990
బెంగళూరు:
24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రూ.1,34,170
22 క్యారెట్ల బంగారం రూ.1,22,990
వెండి ధరలు
హైదరాబాద్: కేజీ వెండి రూ.2,25,900 (నిన్న రూ.2,26,000)
విజయవాడ, విశాఖపట్నం: కేజీ వెండి రూ.2,25,900
స్వల్పంగా అయినా బంగారం ధరలు తగ్గడంతో పెట్టుబడిదారులు, పెళ్లిళ్ల కొనుగోలుదారుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో ధరలు ఎలా కదులుతాయో చూడాలి.
ఇవీ చదవండి: Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!
Gold Price Today: పసిడి పరుగులకు బ్రేక్.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?
