
Gold price : అంతర్జాతీయ సంకేతాలతో పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. దేశవ్యాప్తంగా పెరిగిన రేట్లు – ప్రధాన నగరాల్లో తాజా ధరలివే
Gold price : అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, డాలర్ బలపడటం, భారత్–అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా పడిసిపోతూ వచ్చిన ధరలు ఇప్పుడు…



