
Gold price : ఏంటి బంగారం.. అలా పెరిగిపోతున్నావ్? ఇవాళ్టి ధరలు చూస్తే షాకవుతారు!
Gold price : అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి, దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం పసిడి మార్కెట్‌పై తీవ్రంగా పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఎగసిపడుతుండగా, దాని ప్రభావం దేశీయ మార్కెట్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. గత కొన్ని…


