HomeCinemaLittle Hearts: రొమాంటిక్ కామెడీ మూవీ చూస్తారా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Little Hearts: రొమాంటిక్ కామెడీ మూవీ చూస్తారా? ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Little Hearts: ఓటీటీలో ఈ మధ్య కాలంలో ఇంట్రస్టింగ్ మూవీస్ వస్తున్నాయి. డబ్బింగ్ మూవీస్ ను ఇష్టపడే వారు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazone Prime Video), నెట్ ఫ్లిక్స్ (Netflix) లాంటి వేదికల్లో (OTT) ఎక్కువగా ఇతర భాషల మూవీస్ (Movies) చూస్తున్నారు. ఈ క్రమంలో తమిళం (Tamil Movie), మళయాలం (Malayalam), కన్నడ (Kannada Movie) చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలాగే హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలనూ (Dubbing Movies) ఎక్కువ మంది ఆదరిస్తున్నారు. తాజాగా రొమాంటిక్ కామెడీ మూవీ ఒకటి రాబోతోంది.

ఓటీటీ వేదికగా తెలుగు ప్రేక్షకులను రంజింపజేసేందుకు మరో మలయాళీ చిత్రం రెడీ అవుతోంది. ఆ మూవీ నేమ్ ‘లిటిల్‌ హార్ట్స్‌’ (Little Hearts). అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీ వేదికగా మలయాళంలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

అయితే, ఈ చిత్రం తెలుగులోనూ రానుంది. ఈనెల 24వ తేదీ నుంచి తెలుగు ల్యాంగ్వేజ్ లో ఆహా (Aha) వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఈ ఏడాది జూన్‌లో బాక్సాఫీసు ముందుకొచ్చింది. షేన్‌ నిగమ్‌, మహిమా నంబియార్‌ (Mahima Nabiar) ప్రధాన పాత్రల్లో ఆంటో జోస్‌ పెరీరా, అబీ ట్రెసా పాల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీలో రొమాన్స్, కామెడీ జానర్ ప్రముఖంగా ఉంది.

ఇవీ చదవండి: OTT Movies: ఈ వారం ఓటీటీలో మూవీల జాతర.. ఏయే చిత్రాలంటే
OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ
Laptop brightness: ల్యాప్ టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్ ఎంత పర్సెంట్ ఉంటే మంచిది?
The Goat: ఓటీటీలోకి విజయ్ ది గోట్.. ఎప్పటి నుంచంటే..
Home Theatre culture: హోమ్ థియేటర్‌తో బెనిఫిట్స్ తెలిస్తే షాక్ అవుతారు!
Home Voting: పోలింగ్ స్టేషనే ఇంటిదగ్గరకు వచ్చింది
Konda Surekha: కొండా సురేఖపై తెలుగు సినిమా ఇండస్ట్రీ ఫైర్ ఎవరెవరు ఖండించారంటే..
Vantalakka: ఇది చూశారా.. వంటలక్క ఆస్తులు ఎన్ని కోట్లంటే.. 

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు