HomeAndhra PradeshJammalamadugu: కాలితో తంతా.. ఫుట్ బాల్ ఆడతా.. అడ్డంగా నరికేస్తా..!

Jammalamadugu: కాలితో తంతా.. ఫుట్ బాల్ ఆడతా.. అడ్డంగా నరికేస్తా..!

Jammalamadugu: ఏపీలోని జమ్మలమడుగు రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. జమ్మల మడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి (Ex MLA Sudheer Reddy), రామసుబ్బారెడ్డిలపై (MLC Ramasubba Reddy) ఆదినారాయణరెడ్డి ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈసారి ఏకంగా నరికేస్తానంటూ హెచ్చరించడం తీవ్ర దుమారం రేపుతోంది.

అనుచిత వ్యాఖ్యలతో జమ్మలమడుగు (Jammalamadugu) బిజెపి ఎమ్మెల్యే (BJP MLA) ఆదినారాయణ రెడ్డి రెచ్చిపోయిన రెచ్చిపోయారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కాలితో తంతానని బెదిరించారు. అడ్డంగా నరుకుతానంటూ వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశం సాక్షిగా ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అమ్మతోడు అడ్డంగా నరికేస్తా.. అంటూ ఆదినారాయణ రెడ్డి డైలాగులు వేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇవీ చదవండి: Dasara: దుర్గమ్మ సన్నిధిలో దసరా ఉత్సవాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి
Upcoming Telugu Movies: ఈ దసరాకు సినిమాల జాతర.. ఏయే సినిమాలొస్తున్నాయంటే..
Jammalamadugu TDP: జమ్మలమడుగు టీడీపీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి
YS jagan Proddatur sabha: మంచి చేయడంలో ఎక్కడా తగ్గలేదు.. ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ సీటు కూడా తగ్గకూడదు..! 
Andhra Pradesh Election 2024: వైయస్సార్‌సీపీకి 2019 ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా వచ్చిన మెజారిటీ ఇదే..
General Elections India: దేశవ్యాప్తంగా మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్
CM Jagan Meeting with Officials: విశాఖపట్నం వయా ఉమ్మడి కర్నూలు మీదుగా కడపకు హైస్పీడ్‌ రైళ్ల కోసం ఒత్తిడి తీసుకురావాలి
YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు కీలక ఉత్తర్వులు.. ఎవరూ మాట్లాడొద్దని ఆదేశం
Ravindranath Reddy: రాయలసీమపై చంద్రబాబుకు తొలి నుంచి కక్ష సాధింపే

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు