
Polavaram : లోపభూయిష్టంగా పోలవరం నిర్మాణం
Polavaram : కమీషన్ల కక్కుర్తితో పోలవరం ప్రాజెక్ట్ను సీఎం చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నాడని మాజీ ఎంపీ, వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పోలవరం (Polavaram) ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న…







