OTT Movies: ఓటీటీ వేదికగా ఈ వారం పాతిక చిత్రాలు,వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో జూనియర్ ఎన్టీఆర్ దేవర హవా కొనసాగుతోంది. దీంతో ఇప్పట్లో పెద్ద సినిమాలు రిలీజయ్యే చాన్స్ లేదు. ఉన్నంతలో శ్రీ విష్ణు స్వాగ్ కాస్త ఇంట్రస్టింగ్ గా ఉంది. దీంతో పాటు రామ్ నగర్ బన్నీ, దక్షిణ, కలి, మిస్టర్ సెలబ్రిటీ సినిమాలు ఈ వారం థియేటర్లలో విడుదల కానున్నాయి.
మరోవైపు ఓటీటీలోనూ ఈ వారం దాదాపు 27 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు క్యూ కడుతున్నాయి. అందులో నివేదా థామస్ నటించిన ’35 చిన్న కథ కాదు’ మూవీ ఆసక్తికరంగా ఉంది. మూవీ థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఓటీటీలోనూ రికార్డులు సృష్టించే చాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. వీటితో పాటు యోగి బాబు బోట్, కంట్రోల్ వంటి తెలుగు మూవీలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక హిందీ, ఇంగ్లిష్ భాషలకు చెందిన పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా వస్తున్నాయి.
నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
* టిమ్ దిల్లోన్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
* మేకింగ్ ఇట్ ఇన్ మార్బెల్లా (స్వీడిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
* చెఫ్స్ టేబుల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
* లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 7 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
* అన్ సాల్వెడ్ మిస్టరీస్ వాల్యూమ్ 5 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
* నింజాగో: డ్రాగన్స్ రైజింగ్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
* హార్ట్ స్టాపర్ సీజన్ 3 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
* కంట్రోల్ (హిందీ సినిమా) – అక్టోబరు 04
* ఇట్స్ వాట్స్ ఇన్ సైడ్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 04
* ద ఫ్లాట్ ఫామ్ 2 (ఇంగ్లిష్ మూవీ) – అక్టోబరు 04
* ద సెవెన్ డెడ్లీ సిన్స్ ఫోర్ నైట్స్ ఆఫ్ ద అపాకలిప్స్ సీజన్ 2 (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 06
* రన్మ 1/2 (జపనీస్ వెబ్ సిరీస్) – అక్టోబరు 05
Read also: OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ
October 1st: రేపటి నుంచి కొత్త రూల్స్.. ఇవి తప్పక తెలుసుకోండి
Vantalakka: ఇది చూశారా.. వంటలక్క ఆస్తులు ఎన్ని కోట్లంటే..
Ananya Panday: దక్షిణాదిపై అనన్య ఫోకస్.. ఉపాసన కీ కామెంట్స్
UPI lite: యూపీఐ లైట్ వినియోగదారులకు గుడ్ న్యూస్
