Ananya Panday: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి చేసే మేలు, కీడుల టాపిక్ పై స్టార్ హీరోయిన్ అనన్య పాండే మూవీలో కనిపించారు. ఇప్పటికే ఆమె కాల్ మీ బే ప్రాజెక్ట్ అనన్యకు మంచి పేరు తెచ్చింది. ఈ ఏడాది ఆమెకు ఇది సక్సెస్ రేటును పెంచింది కూడా.
మొన్నా మధ్య రిలీజైన కాల్ మీ బే ప్రాజెక్ట్ అనన్యకి మైలేజీ తెచ్చింది. తాను ఈ మధ్యే చూశానని, చాలా బాగుందంటూ రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ కూడా పెట్టింది. అనన్య పెర్ఫార్మెన్స్ అద్భుతమంటూ కితాబిచ్చింది. ఇక బ్యాడ్ న్యూజ్‌లో అనన్య స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చింది. అయతే, అనన్య ఇంకేదో మిస్ అవుతోందని సన్నిహితులు చెబుతున్నారు.
వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న అనన్య పాండే.. తాజాగా నటించిన ‘కంట్రోల్’ మూవీ వచ్చే నెల 4న రిలీజ్ కాబోతోంది. ఇటీవలే దీని ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మన జీవితాలు డిజిటల్ వరల్డ్ కంట్రో లోకి వెళ్లిపోతున్నాయా? అనే టాపిక్ పై ట్రైలర్ సాగింది.
విజయ్ దేవరకొండ సరసన లైగర్ మూవీలో నటించిన అనన్య పాండే.. ఆ తర్వాత సౌత్ పై ఫోకస్ తగ్గించింది. ఫస్ట్ మూవీ డిజాస్టర్ వచ్చినా సినిమాలు చేసి నిలదొక్కుకున్న వారు చాలా మందే ఉన్నారు. శృతి హాసన్ లాంటి వారు ఈ కోవలోకే వస్తారు. కాబట్టి అలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని దక్షిణాదిలో ఫోకస్ పెట్టేందుకు అనన్య చూడాలని సౌత్ ఆడియన్స్ కోరుకుంటున్నారు.
Read also: Bigg Boss 8 Telugu: గర్ల్ ఫ్రెండ్ ను ఇంట్రడ్యూస్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ నబీల్
OTT Hot Movie: బాబోయ్.. ఇవేం బోల్డ్ సీన్లు.. ఓన్లీ సింగిల్స్ చూడాల్సిన మూవీ
Citroen C3: టాటా పంచ్‌కు పోటీ ఫీచర్స్‌తో సిట్రోయెన్ సీ3.. ఫీచర్స్ ఇవీ
Vijay Deverakonda on marriage: పెళ్లయ్యాక నా భార్యతో ఇలా ఉండాలనుకుంటున్నా.. విజయ్ దేవరకొండ కామెంట్స్
Vijay: సమానత్వాన్ని బలంగా సమర్థిస్తాం.. పార్టీ లోగో, ఫ్లాగ్ ఆవిష్కరణలో హీరో విజయ్
