BP Control: అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రస్తుతం రోజు రోజుకూ పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో లో బీపీ, హై బీపీ సమస్యలు వచ్చి పడతాయి. వీటి బారి నుంచి కాపాడుకునేందుకు బీపీ మాత్రలు వేసుకుంటారు. కానీ, మాత్రలు పని చేసినట్లుగానే నేచురల్ రెమెడీస్ కూడా ఉన్నాయి. నిపుణుల సూచనల మేరకు వాటిని పాటించడం ద్వారా మాత్రలతో వచ్చే సైడ్ ఎఫెక్టులు రాకుండా చూసుకోవచ్చు. ఈ రెండు నేచురల్ రెమెడీస్ తో బీపీని తేలిగ్గా నియంత్రణలో ఉంచుకోవచ్చు. అవేంటంటే..
1. ఐస్ క్యూబ్స్‌తో మర్దన
ఫ్రిజ్ లో ఉన్న ఐస్ క్యూబ్ లను తీసుకుని మీ స్పైన్ మీద 5 నిమిషాల పాటు రుద్దుకోవాలి. ఆ తర్వాత షర్ట్ వేసుకుని మీ పనులకు వెళ్లిపోవచ్చు. ఇలా చేయడం వల్ల 2 నుంచి 3 గంటల పాటు మీ బీపీ పెరగకుండా ఉంటుంది. సాధారణంగా బీపీ మాత్రలు వేసుకుంటే ఎలా పని చేస్తుందో, ఐస్ ముక్కలతో స్పైన్ పై రుద్దుకోవడం వల్ల కూడా అంతే అద్భుతంగా పని చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
2. గసగసాలు, పుచ్చగింజల పొడి
ఇక మరో పద్ధతి.. గస గసాలు, పుచ్చ గింజలు ఒక్కో కప్పు తీసుకుని కాస్త వేపుడు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం.. మూడు పూటలా అర స్పూను వేడి నీటిలో కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల మీ బీపీ పెరగకుండా ఉంటుంది. వంద శాతం ఇది వర్క్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని లక్షల మందికి ఇలాంటి ట్రీట్ మెంట్ ఇచ్చామని, ప్రతి ఒక్కరికీ అద్భుతంగా పని చేసిందంటున్నారు.
మరోవైపు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల షుగర్ తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదయం నిద్ర లేవగానే అరకప్పు కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు.
Read also: Puja Khedkar Controversy: పూజా ఖేడ్కర్ కాంట్రవర్సీ ఏంటి? సివిల్ సర్వెంట్లను నియంత్రించే నియమాలు ఎలా ఉంటాయంటే..
Stress: అధిక ఒత్తిడిని జయించాలంటే ఏం చేయాలి?
Idiot Syndrome: సొంత వైద్యం కోసం ఇంటర్నెట్‌లో వెతుకుతున్నారా? ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా?
YouTube: మీ యూట్యూబ్ ఛానల్ మోనిటైజేషన్ ఎగిరిపోయిందా? రిక్వెస్ట్ ఇలా పంపండి..!
Tea: భోజనం తినడానికి ముందు, ఆ తర్వాత టీ తాగుతున్నారా?
