Australia vs New Zealand: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. విల్లింగ్‌టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా తొలి టెస్టు కొనసాగుతోంది. న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. మొదటి టెస్టు ప్రస్తుతం కొనసాగుతోంది. టాస్ గెలిచిన కివీస్.. బౌలింగ్ ఎంచుకొని ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. Australia vs New Zealand
బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు.. తడబడింది. ఓపెనర్ స్టీవ్ స్మిత్.. 31 పరుగులకే మట్ హెన్రీ బౌలింగ్‌లో టామ్ బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజాదీ అదే తీరు. 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మట్ హెన్నీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మార్కస్ స్టోయినిస్ ఒకే పరుగు చేసి ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ 40 పరుగులు, వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ 10 పరుగులకే పరిమితమయ్యారు.
మిచెల్ స్టార్క్ 9 పరుగులు, పాట్ కమిన్స్ 16 పరుగులు చేశారు. ఇక కామెరూన్ గ్రీన్ ఆసీస్ జట్టును ఆదుకున్నాడు. కష్టాల్లో ఉన్న టీమ్ స్కోరును పరుగులు పెట్టించాడు. ప్రస్తుతం 84 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఆల్-రౌండర్లు కామెరాన్ గ్రీన్ మరియు మిచెల్ మార్ష్ కలిసి ఐదో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. టీ విరామం తర్వాత హెన్రీ 40 పరుగుల వద్ద మార్ష్‌ను అవుట్ చేశాడు.
కివీస్ బౌలర్లలో మట్ హెన్నీ మూడు వికెట్లు పడగొట్టాడు. విలియమ్ ఓ రూర్క్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాట్ కుగ్లెజిన్ మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ రచిన్ రవీంద్రకు ఒక వికెట్ దక్కింది.
ఇవీ చదవండి: MS Dhoni Jersey: ధోనికి బీసీసీఐ గౌరవం.. నంబర్ 7 జెర్సీకి వీడ్కోలు
MS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్
MS Dhoni: ధోనిపై గౌతీ, హర్భజన్ హాట్ కామెంట్స్.. వ్యక్తిని కాదు, టీమ్‌ను చూడాలన్న మాజీలు!
MS Dhoni Kohli Remuneration: ధోనీ, విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకొనే ఆటగాడు ఎవరో తెలుసా?
CWC 2023 Final: ఆ గండం మింగేసింది.. ఈ దుస్థితికి కారణాలేంటి? వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా ఎందుకీ వైఫల్యాలు?
