
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ.. వేర్వేరు గ్రూపుల్లో ఇండియా, పాక్!
India vs Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటున్న తరుణంలో మరో వార్త ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ట్రోఫీ 2025లో జరగాల్సి ఉండగా, వేదిక సమస్యకు ఇంకా పరిష్కారం దొరకడం లేదు. (India…








