
Social Media: పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. కానీ ఫలితం కనిపించలేదు! ఆస్ట్రేలియా నివేదికలో షాకింగ్ నిజాలు
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలపై సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తూ చరిత్ర సృష్టించిన తొలి దేశం ఆస్ట్రేలియా. పిల్లల మానసిక ఆరోగ్యం, సైబర్ బుల్లీయింగ్, ఆన్లైన్ వేధింపుల నుంచి రక్షించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం…








