Veg Food: చాలా మందికి మాంసాహారం తినడం ఇష్టం. శరీరం బలంగా ఉండేందుకు మాంసామారాన్ని తింటుంటారు. (Veg Food)
1. కొందరు మాంసాహారంపై బోర్ కొట్టి వెజిటేరియన్లుగా మారిపోవాలని కూడా ఆలోచన చేస్తుంటారు.
2. నాన్ వెజ్ మీద విపరీతమైన ఇష్టం ఉండే వారికి వెజ్ మీట్ ఫుడ్‌ఐటం గురించి తెలుసుకోవాలి.
3. ఇందులో అచ్చంగా చికెన్, మటన్ మాదిరే గుణాలు ఉంటాయి. కానీ జంతువుల నుంచి వచ్చింది మాత్రం కాదు.
4. ఇటీవల వెజిటేరియన్ లో వెరైటీ వంటలు పెరిగిపోయాయి. కొత్త రకాల ఫుడ్స్ అందుబాటులోకి వస్తున్నాయి.
5. వెజ్ మీట్ కూడా ఈ కోవలోకే వస్తుంది. ఇది ప్లాంట్ బేస్డ్ మీట్. మొక్కల ఆధారంగా దీన్ని తయారు చేస్తారు.
6. రుచిలో మాంసానికి ఏ మాత్రం తీసిపోని విధంగా దీని రుచి ఉంటుంది.
7. వెజిటేరియన్ల కంటే మాంసాహారులే ఎక్కువగా దీన్ని తింటున్నారని, ఇష్టపడుతున్నారని తాజా అధ్యయనంలో తేలింది.
8. వెజ్ మీట్ ను ప్లాంట్ బేస్డ్ మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్ కణాలతో తయారు చేస్తారు.
9. ఇందులో లవణాలు, ప్రొటీన్లు, పిండి పదార్థాలతో కూడిన ద్రావణం ఉంటాయి.
10. కణాలు డెవలప్ అయ్యేలా చేస్తారు. తద్వారా ప్రతి 24 గంటలకు కణాల సంఖ్య రెట్టింపవుతూ ఉంటుంది.
11. ఇలా కొంత కాలానికి ప్రొటీన్లతో కూడిన మాంసంగా రూపాంతరం చెందుతుంది.
12. కణాల నుంచి తయారయ్యే మాంసం ఓ ముద్దలా ఉంటుంది.
13. మామూలు చికెన్, మటన్ కంటే ఇందులోనే ఎక్కువ మాంసకృత్తులు ఉంటాయని తేలింది. దీంతో రకరకాల వంటలు చేసుకోవచ్చు.
14. పది రోజులపాటు ఇది నిల్వ ఉంటుందట. కావాలంటే తయారు చేసే సమయంలో పోషకాల సంఖ్యను కూడా పెంచుకోవచ్చు.
ఇదీ చదవండి: Weight Loss best tips: బరువు తగ్గడం ఎలా? అద్భుత చిట్కాలు.. ఏ ఆహారం తీసుకోవాలంటే..
Healthy Food Tips: హీరోయిన్‌లా ఫిట్‌గా ఉండాలంటే రోజూ ఈ ఆహారం ట్రై చేయండి!
Boosting Foods: కోరికలు కలగడం లేదా? ఈ ఆహారాలు తీసుకోవడం ద్వారా మార్పు ఖాయం!
Wrong Food Combinations: రాంగ్ ఫుడ్ కాంబినేషన్లు తెలుసా? ఇలా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందట..
Health Tips after lunch: తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఏం జరుగుతుందో తెలిస్తే షాకవుతారు!
Salt uses in daily life: నిత్యజీవితంలో ఉప్పు ఎంత వాడుతున్నారు? మోతాదు మించితే ఏమవుతుంది?
