
Cinema
Sigma Song: సందీప్ కిషన్ సిగ్మా నుంచి ఓలమ్మో వగలాడి.. థమన్ మ్యూజిక్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్
Sigma Song: యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సిగ్మాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ తనయుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో మొదటి నుంచే…
శుక్రవారం, 14 ఆగస్టు 2026
