
Andhra Pradesh
Andhra Pradesh : నేతన్నలకు ‘త్రిఫ్ట్’ గిఫ్ట్.. తొలి విడతగా 133 చేనేత సహకార సంఘాలకు రూ.1.67 కోట్లు విడుదల
Andhra Pradesh : రాష్ట్రంలోని నేతన్నలకు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత శుభవార్త అందించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఈ మేరకు…
మంగళవారం, 20 జనవరి 2026