
Andhra Pradesh
Tirumala samacharam: టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం
Tirumala samacharam: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అధిక సంఖ్యలో శ్రీవారిని దర్శించుకొనేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. కొండపై భక్తుల తాడికి అధికంగా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవేంకటేశుని సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.…
ఆదివారం, 16 జూలై 2023