
Seerat Kapoor: చేసింది 12 సినిమాలే.. తొలి సినిమాతోనే హిట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో గ్లామర్ షోతో హల్‌చల్ చేస్తున్న బ్యూటీ!
Seerat Kapoor: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత సరైన కథలు, విజయాలు దక్కక కెరీర్ ఊహించిన స్థాయికి వెళ్లని హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అలాంటి…








