
Telangana Tula Gold Scheme: దసరాకు తులం బంగారం పథకం.. కల్యాణలక్ష్మి స్థానంలో కొత్త విధానం, పేదింటి ఆడబిడ్డలకు భారీ ప్రయోజనం
Telangana Tula Gold Scheme: తెలంగాణలో పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి సంబంధించిన మరో కీలక సంక్షేమ పథకం అమలుపై చర్చ జోరందుకుంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన తులం బంగారం హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు…


