ఆదివారం, 25 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: telangana crime news

Telangana

Telangana Crime: మహబూబాబాద్‌లో దెయ్యాల పేరుతో మోసం.. వరుస మరణాల భయాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు అరెస్ట్

Telangana Crime: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో మూఢనమ్మకాల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో వరుస మరణాలు చోటుచేసుకోవడంతో భయాందోళనలకు గురైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని, “చేతబడి జరిగింది”, “భూతాలు…

మంగళవారం, 9 జూన్ 2026
Crime News

Sangareddy Crime: సంగారెడ్డిలో కలకలం.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధురాలిని అడవిలో వదిలేసిన ఎస్సై?

Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఓ పోలీస్ అధికారిపై వచ్చిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధురాలిని విచారణ పేరుతో అడవిలో వదిలేసి వచ్చాడన్న ఆరోపణలతో ఝరాసంగం పోలీస్ స్టేషన్…

బుధవారం, 27 మే 2026
Crime News

Trivial Chapter: విదేశీ ఉద్యోగం.. విమానం ఎక్కే ముందు ట్విస్ట్.. హైదరాబాద్‌లో ట్రివియల్ చాప్టర్ ముఠా బండారం బయట

Trivial Chapter: విదేశాల్లో ఉద్యోగం చేసి మంచి సంపాదన పొందాలనే కలను పెట్టుబడిగా మార్చుకుని నిరుద్యోగులను మోసం చేస్తున్న ఒక ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు. ‘Trivial Chapter’ అనే సంస్థ పేరుతో నకిలీ వీసాలు, నకిలీ…

గురువారం, 16 ఏప్రిల్ 2026
Andhra Pradesh

Hyderabad Crime: ప్రేమ పెళ్లి అడ్డుకున్న కుటుంబం.. మ‌ధ్య‌లో ఓయో రూమ్.. పెళ్లి బట్టలతోనే యువకుడు దారుణం

Hyderabad Crime: హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్న ఓ యువకుడు చివరికి తీవ్ర నిర్ణయం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లి కోసం కొనుక్కున్న బట్టలతోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా…

మంగళవారం, 7 ఏప్రిల్ 2026
Crime News

Hyderabad Crime: భార్యతో మాట్లాడాడనే అనుమానం.. స్నేహితుడిని ఏం చేశాడో తెలుసా?

Hyderabad Crime: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో అనుమానం ప్రాణం తీసిన ఘటన చోటుచేసుకుంది. తన భార్యతో స్నేహంగా మాట్లాడాడనే కారణంతో ఓ యువకుడు తన స్నేహితుడిపై దాడి చేయగా.. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి…

సోమవారం, 30 మార్చి 2026
Crime News

Jubilee Hills: ర్యాపిడో రైడ్‌లో గొడవ.. మధ్యవర్తులుగా నటించి ఫోన్లు దోచుకెళ్లిన దుండగులు

Jubilee Hills: హైదరాబాద్‌లో ర్యాపిడో రైడ్ సందర్భంగా జరిగిన గొడవలో గుర్తుతెలియని వ్యక్తులు మధ్యవర్తుల్లా నటించి ప్రయాణికురాలు మరియు డ్రైవర్ ఫోన్లను దోచుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన Jubilee Hills పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.…

గురువారం, 26 మార్చి 2026
Crime News

Vikarabad Crime : ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ… చివరకు కన్నవాళ్ల ప్రాణాలు తీసిన కూతురు.. వికారాబాద్ జిల్లాలో కలకలం

Vikarabad Crime : వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో చోటుచేసుకున్న దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకుడితో ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించలేదనే కారణంతో… కన్న కూతురే వారిని హత్య…

గురువారం, 29 జనవరి 2026
Telangana

Medak Crime : మెదక్‌లో సంచలనం: ప్రేమ పెళ్లి తర్వాత పేరెంట్స్ కౌన్సిలింగ్.. పోలీసుల ముందే యువతిని..!

Medak Crime : మెదక్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్న యువజంటను పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచిన అనంతరం, పోలీసుల సమక్షంలోనే యువతిని బంధువులు కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి…

శుక్రవారం, 23 జనవరి 2026
Crime News

Telangana Crime: ఏంటీ ఘోరం.. రూ.22 కోసం ప్రాణం తీశాడు… సంక్రాంతి రోజున హృదయ విదారక ఘటన

Telangana Crime: మనిషి ప్రాణానికి వెల కట్టగలమా? ఎంత డబ్బు ఇచ్చినా ఒక ప్రాణానికి సరిపోదు. కానీ ఈ సంఘటన వింటే ఎవరికైనా గుండె జారిపోతుంది. కేవలం 22 రూపాయల పాత బాకీ కారణంగా ఒక వ్యక్తిని దారుణంగా…

సోమవారం, 19 జనవరి 2026
Crime News

Honey trap : మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టురట్టు.. మహిళలతో వల వేసి బ్లాక్‌మెయిల్

Honey trap : తెలంగాణ జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అమాయక ప్రజలను, ముఖ్యంగా ఆర్థికంగా బలమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను పోలీసులు ఛేదించారు. మహిళల ద్వారా పరిచయం పెంచుకుని, అనంతరం బెదిరింపులకు…

శుక్రవారం, 2 జనవరి 2026