
iPhone Pro: 20 ఏళ్ల ఐఫోన్‌కు ఆపిల్ స్పెషల్ ప్లాన్?.. భారీ స్క్రీన్, సరికొత్త డిజైన్‌తో రానున్న iPhone Pro!
iPhone Pro: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ఆపిల్ విడుదల చేసే ప్రతి కొత్త ఐఫోన్‌పై భారీ అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా మైలురాయి సంవత్సరాల్లో కంపెనీ వినియోగదారులకు ప్రత్యేకమైన డిజైన్, కొత్త ఫీచర్లతో సర్‌ప్రైజ్ ఇవ్వడం ఆనవాయితీగా మారింది. 2017లో ఐఫోన్…








