
International
TANA: తానా సభల్లో ఇరువర్గాల డిష్యుం డిష్యుం.. అసలేం జరిగింది? లోకేష్, తారక్ అభిమానుల కొట్లాటేనా?
TANA: అమెరికాలో కొందరు తెలుగు వ్యక్తులు సిగపట్లు పట్టారు. నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (TANA) 23వ మహాసభలు ఇందుకు వేదికయ్యాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సమావేశాల్లో ఇరు వర్గాలు ఘర్షణకు దిగడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం…
ఆదివారం, 9 జూలై 2023