
Andhra Pradesh
Tirumala : జనవరి 25న తిరుమలలో వైభవంగా రథసప్తమి.. 24 నుంచి 26 వరకు ఆ టోకెన్లు రద్దు
Tirumala : తిరుమలలో జనవరి 25న జరగనున్న రథసప్తమి ఉత్సవ ఏర్పాట్లపై Tirumala Tirupati Devasthanams (టీటీడీ) అధికారులు సమీక్ష నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనాలను సమన్వయంతో విజయవంతం చేసినట్లే, రథసప్తమిని కూడా అదే స్ఫూర్తితో నిర్వహించాలని అధికారులను…
శుక్రవారం, 9 జనవరి 2026