
Cinema
Student of the Year After Dark: సరస్సులో శవం.. స్కూల్‌లో రహస్యం! తెలుగులోనూ కొత్త మర్డర్ మిస్టరీ
Student of the Year After Dark: ఒక విద్యార్థిని అనుమానాస్పద మరణం.. ఆమె స్థానంలో అదే స్కూల్‌లోకి అడుగుపెట్టిన కవల సోదరి.. భవిష్యత్తును మార్చేస్తామంటూ నిర్వహించే రహస్య పోటీ! ఈ మూడు అంశాల చుట్టూ తిరిగే వెబ్‌సిరీస్…
శనివారం, 14 నవంబర్ 2026
