
Krishna District: కృష్ణాజిల్లాలో విషాదం.. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం.. అసలేం జరిగింది?
Krishna District: కృష్ణాజిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒకే ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందిన ఘటన జిల్లాలో కలకలం రేపింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, కుటుంబ సభ్యులు,…








