Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ రెండో విడత.. 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.3,135 కోట్లు
Annadata Sukhibhava : అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం రెండో విడతలో రూ.7 వేల చొప్పున 46,85,838 మంది రైతుల ఖాతాలకు రూ.3,135 కోట్లను జమ కానుంది. ఈ ఏడాది ఆగస్టు…

