
Cinema
Chiranjeevi OTT Show: మెగాస్టార్ చిరంజీవి ఓటీటీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందా? టాక్ షో కోసం స్ట్రీమింగ్ సంస్థ ప్రయత్నాలు
Chiranjeevi OTT Show: మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. వెండితెరపై దశాబ్దాలుగా అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న చిరంజీవి త్వరలో డిజిటల్ ప్రేక్షకులను కూడా పలకరించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ఓ ప్రముఖ…
మంగళవారం, 29 సెప్టెంబర్ 2026