
Andhra Pradesh
Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్.. ఏపీలో హై టెన్షన్ వాతావరణం
Chandrababu Arrest: ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబును అరెస్టు చేశారు. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఏ 1 గా ఉన్నారు. దీంతో బాబును సీఐడీ పోలీసులు…
శనివారం, 9 సెప్టెంబర్ 2023