
AP Congress: ‘సర్దుబాటు’ భారం కూటమి ప్రభుత్వమే మోయాలి
AP Congress: విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపడాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ (AP Congress) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల పాల్గొన్నారు.…








