
Jagan longest press meet: ఆర్గనైజ్డ్ క్రిమినల్‌లా చంద్రబాబు వ్యవహారం.. రాష్ట్ర అప్పులు, బడ్జెట్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు
Jagan longest press meet: వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆర్గనైజ్డ్ క్రిమినల్ లా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినజగన్.. బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలను…








