
Chanakya Money Tips: 15 ఏళ్లలోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన డబ్బు పాఠాలు.. భవిష్యత్‌లో ఆర్థికంగా..
Chanakya Money Tips: పిల్లలకు చదువు, మంచి అలవాట్లు, క్రమశిక్షణతో పాటు డబ్బు విలువ కూడా చిన్న వయసులోనే నేర్పించడం చాలా ముఖ్యం. డబ్బు ఎలా సంపాదించాలి, అవసరానికి ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి అనే…


