
Astrology
Mesha Rasi Phalalu 2027: 2027 మేష రాశి ఫలాలు.. ఉద్యోగం, ఆదాయం, ఏలినాటి శని ప్రభావం ఎలా ఉంటుంది?
Mesha Rasi Phalalu 2027: మేష రాశి వారికి 2027లో వృత్తిపరంగా కొత్త అవకాశాలు కనిపించే సూచనలున్నాయి. వాటిని అందుకునే క్రమంలో పనిభారం పెరగవచ్చు. పదో స్థానంలో రాహువు ఏడాదంతా ఉండటంతో ఉద్యోగం, వ్యాపారం, పేరు తెచ్చుకోవాలనే తపన…
శుక్రవారం, 13 నవంబర్ 2026