
Astrology
Mercury Transit: సింహ రాశిలో బుధుడి సంచారం.. ఈ 4 రాశులకు పట్టింది బంగారమే
Mercury Transit: జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని తెలివితేటలు, మాటతీరు, వ్యాపారం, లెక్కలు, కమ్యూనికేషన్, ఆలోచనా శక్తికి కారకుడిగా పరిగణిస్తారు. బుధుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు ఆ ప్రభావం ఆయా రాశులపై భిన్నంగా ఉంటుందని…
గురువారం, 13 ఆగస్టు 2026
