
International
Super Intelligence Force: ఏఐకి కొత్త పేరు.. ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్’ ఏర్పాటు చేసిన ట్రంప్
Super Intelligence Force: వాషింగ్టన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రపంచ నాయకత్వాన్ని కొనసాగించడమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. AIని ‘సూపర్ ఇంటెలిజెన్స్’గా పిలుస్తున్న ట్రంప్.. తాజాగా ‘సూపర్ ఇంటెలిజెన్స్ ఫోర్స్…
సోమవారం, 5 అక్టోబర్ 2026