
Life Style
Egg Bhurji Sandwich: 10 నిమిషాల్లో ఎగ్ భుర్జీ శాండ్‌విచ్.. ఉదయం బిజీగా ఉన్నా టేస్టీగా, కడుపు నిండే బ్రేక్‌ఫాస్ట్
Egg Bhurji Sandwich: ఉదయం లేవగానే ఇంట్లో పనులు, ఆఫీస్‌కు వెళ్లే హడావుడి.. ఇలాంటి సమయంలో ఎక్కువసేపు వంటగదిలో గడపకుండా త్వరగా బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేసుకోవాలని చాలామందికి అనిపిస్తుంది. అదే సమయంలో కడుపు నిండేలా, రుచిగా ఉండే ఆహారం…
శనివారం, 15 ఆగస్టు 2026

