
ICC T20I World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026: న్యూజిలాండ్ సిరీస్‌తోపాటు ఒకే జట్టుతో బరిలోకి టీమిండియా?
ICC T20I World Cup 2026: 2026 టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా సన్నాహాలు వేగవంతమవుతున్నాయి. న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కి కూడా ఇదే జట్టును కొనసాగించే ఆలోచనలో టీమిండియా ఉన్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15…








