
Hardik Pandya: హార్దిక్ పాండ్యా ట్రేడ్‌పై ముంబై ఇండియన్స్ ఫుల్ క్లారిటీ.. సీఎస్‌కేకు వెళ్తున్నాడా? రూమర్లపై అధికారిక స్పందన
Hardik Pandya: భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ఇతర ఫ్రాంచైజీలు ట్రేడ్ ద్వారా…








