
AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 300 ఉద్యోగాలు.. ఇవాళ్టి నుంచి దరఖాస్తులు
AP High Court Jobs: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 300 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు…







