Andhra Pradesh
AP Police : ఇష్టానుసారం అరెస్టులు చేస్తే కోర్టులో మాకు చీవాట్లు.. జనసైనికుడికి ఏపీ పోలీసుల హితబోధ
AP Police : ఆంధ్రప్రదేశ్ లో సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం మళ్లీ ఊపందుకుంది. ప్రభుత్వం మారిన తర్వాత నేతల ఆదేశాలతో విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు కొనసాగాయి. అర్ధరాత్రి, తెల్లవారుజామున అని…