
Astrology
Found Money: రోడ్డుపై డబ్బులు దొరికితే తీసుకోవచ్చా? అదృష్టమా.. దురదృష్టమా.. ధర్మం ఏం చెబుతోంది?
Found Money: మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి రోడ్డుపై నడుస్తుండగా డబ్బులు కనిపించి ఉండొచ్చు. కొందరు వెంటనే తీసుకుంటారు. మరికొందరు అది ఎవరిదో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంకొందరు మాత్రం ఇతరుల సొమ్మును తీసుకోవడం సరికాదని భావించి అక్కడే వదిలేస్తారు.…
గురువారం, 13 ఆగస్టు 2026