
Khammam Crime : భార్యపై అనుమానం.. ప్రేమించి చేసుకున్న పెళ్లి అలా ముగిసింది.. ఖమ్మం జిల్లాలో భయానక ఘటన
Khammam Crime : ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య అనుమానాలు, కలహాలు చివరికి భయానక మలుపు తిప్పాయి. ఏన్కూరు మండలం కాలనీ నాచారం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో గ్రామం మొత్తం షాక్‌కు గురైంది.…






