
Vizianagaram Crime: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే హంతకుడిగా మారాడా? సంధ్య మృతి కేసులో షాకింగ్ నిజాలు
Vizianagaram Crime: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఇద్దరు పిల్లలు పుట్టారు.. పదేళ్ల పాటు కలిసి జీవించారు. కానీ కుటుంబంలో మొదలైన ఆర్థిక సమస్యలు చివరకు ఓ మహిళ ప్రాణాలను బలిగొన్నాయి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం కనిమెరక గ్రామంలో…








