
Sleep: ఏ వయసు వారికి ఎంత నిద్ర ఉండాలో తెలుసా?
Sleep: ప్రశాంతమైన నిద్ర అందరికీ అవసరం. నిద్రలేమి కారణంగా అనేక సమస్యలు చుట్టుముడతాయి. అనారోగ్యం బారిన పడకూడదంటే సరిపడా నిద్ర (Sleep) అవసరం అని వైద్యులు చెబుతారు. మనం నిత్యం ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపాలంటే, మంచి ఆరోగ్యంగా ఉండాలంటే…



