
Ramba Oorvasi Menaka Trailer: అల్లరి నరేష్ మళ్లీ తన మార్క్ కామెడీతో.. రంభ ఊర్వశి మేనక ట్రైలర్‌లో అసలు కథ ఇదే!
Ramba Oorvasi Menaka Trailer: కొంతకాలంగా విభిన్నమైన, సీరియస్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న అల్లరి నరేష్.. ఇప్పుడు మరోసారి తనకు బాగా కలిసొచ్చిన కామెడీ జానర్‌లోకి అడుగుపెట్టారు. ఆయన హీరోగా నటించిన రంభ ఊర్వశి మేనక సినిమా సెప్టెంబర్…


