
Andhra Pradesh
Secretariat Employees: చలో విజయవాడతో వేడెక్కిన నగరం.. సచివాలయ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు
Secretariat Employees: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ‘చలో విజయవాడ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు చేరుకున్న ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు సిద్ధమయ్యారు. అయితే…
ఆదివారం, 27 సెప్టెంబర్ 2026