
Aamir Khan: మూడో పెళ్లికి సిద్ధమైన అమీర్ ఖాన్.. మ్యారేజ్ పై సంచలన నిర్ణయం!
Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మరోసారి తన వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే రెండు వివాహాలు, రెండు విడాకుల తర్వాత.. ఇప్పుడు మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తన ప్రేయసి గౌరీ స్ప్రాట్తో…








