
AP BJP News: ఏపీ బీజేపీలో టీడీపీ ముద్ర.. కేండేట్ల ఎంపికలో అన్యాయంపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదుల వెల్లువ!
AP BJP News: ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల వ్యక్తులతో నిండిపోయిన రాష్ట్ర బీజేపీ శాఖ.. ఉన్న అరకొర అసలైన బీజేపీ నేతలకు ఇప్పుడు కూటమిలో టికెట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.…








