
Sports
Cricket: టీమిండియా కెప్టెన్ గా సచిన్ టెండూల్కర్.. నవంబర్ 17 నుంచి దిగ్గజాల టోర్నీ!
Cricket: క్రికెట్ దేవుడిగా మన మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆటను (Cricket) మరోసారి చూడాలనుకుంటున్నారా? అయితే టీమిండియా కెప్టెన్ గా మరోసారి సచిన్ ఆడి మనకు వీనుల విందు చేయనున్నాడు. రిటైర్ అయిపోయి…
బుధవారం, 9 అక్టోబర్ 2024
