
International
AI in Medicine: బతికేది కొన్ని గంటలే అన్నారు.. తల్లి ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్ కొడుకు చేసిన పని అద్భుతం!
AI in Medicine: ఆధునిక వైద్యరంగంలో కృత్రిమ మేధ (Artificial Intelligence) ఎంతటి కీలక పాత్ర పోషించగలదో తెలియజేసే ఆసక్తికర ఘటన బ్రిటన్లో చోటుచేసుకుంది. పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 70 ఏళ్ల మహిళకు వరుసగా ఫిట్స్ రావడంతో ప్రాణాపాయ…
సోమవారం, 26 అక్టోబర్ 2026