
Andhra Pradesh
AP Panchayats Reorganisation: గ్రామ పంచాయతీలకు కొత్త కేటగిరీలు.. రూర్బన్ పంచాయతీల ఏర్పాటు, ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
AP Panchayats Reorganisation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తూ పంచాయతీలను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు ప్రారంభించింది. జనాభా, ఆదాయం, భౌగోళిక విస్తీర్ణం వంటి అంశాలను…
బుధవారం, 11 మార్చి 2026