శనివారం, 24 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...

Tag: AP government schemes

Andhra Pradesh

AP Poultry Policy 2026: కోళ్ల ఫారం పెడితే రూ.25 లక్షల సబ్సిడీ.. 5% వడ్డీ రాయితీ, విద్యుత్ సబ్సిడీ.. పూర్తి వివరాలివే!

AP Poultry Policy 2026: ఆంధ్రప్రదేశ్‌లో కోళ్ల ఫారం ఏర్పాటు చేయాలనుకునే రైతులు, పౌల్ట్రీ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకునే యువత, ఇప్పటికే ఫారాలు నిర్వహిస్తున్న యజమానులకు ప్రభుత్వం కొత్త ప్రోత్సాహకాలు ప్రకటించింది. పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.657.18 కోట్ల…

సోమవారం, 19 అక్టోబర్ 2026
Andhra Pradesh

AP DWCRA Women: ఇంటి దగ్గరే ఉపాధి పొందే అవకాశం.. డ్వాక్రా మహిళల కోసం కొత్త కార్యక్రమం!

AP DWCRA Women: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు మరో కొత్త ఉపాధి మార్గం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు స్వయం ఉపాధి సంఘాల ద్వారా చిన్న వ్యాపారాలు, ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ వంటి రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు…

ఆదివారం, 11 అక్టోబర్ 2026
Andhra Pradesh

AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు రంగం సిద్ధం.. 13.40 లక్షల దరఖాస్తులు, 3 లక్షల మందికి అవకాశం.. అక్టోబర్‌లో పింఛన్

AP New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం 13.40…

శనివారం, 26 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

AP New Pensions: ఏపీలో కొత్త పింఛన్లకు దరఖాస్తులు ప్రారంభం.. ఎవరెవరు అర్హులు? ఏం కావాలి?

AP New Pensions: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.…

మంగళవారం, 8 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Talliki Vandanam Funds: త‌ల్లికి వంద‌నం డ‌బ్బుల‌పై అప్ డేట్.. 2.80 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం!

Talliki Vandanam Funds: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత విడతలో అర్హత ఉన్నప్పటికీ కొందరు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ కాకపోవడంతో వారు…

గురువారం, 3 సెప్టెంబర్ 2026
Andhra Pradesh

Andhra Pradesh: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఈ-ఆటో కొనుగోలుకు భారీ రాయితీ, తక్కువ వడ్డీతో బ్యాంక్ లోన్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలను పెంచేందుకు ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఇప్పటికే రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని…

శుక్రవారం, 14 ఆగస్టు 2026
Andhra Pradesh

Thalliki Vandanam: త‌ల్లికి వంద‌నం అంద‌లేదా.. అయితే మీకు గుడ్ న్యూస్.. అకౌంట్లో ఎప్పుడు జ‌మ అవుతాయంటే!

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల తల్లులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంపై కీలక అప్‌డేట్ వెలువడింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి తొలి విడతలో అర్హత ఉన్నప్పటికీ డబ్బులు అందని…

ఆదివారం, 9 ఆగస్టు 2026
Agriculture

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ, PM-KISAN పథకాల పూర్తి గైడ్ 2026

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆదాయాన్ని పెంచడం, సాగు ఖర్చులను తగ్గించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM-KISAN (ప్రధాన్…

సోమవారం, 3 ఆగస్టు 2026
Andhra Pradesh

AP Women Schemes: డ్వాక్రా మహిళలకు రుణాల నుంచి సఖి కేంద్రాల వరకు.. ఏపీలో మహిళలకు ఉపయోగపడే పథకాలు, సేవలివే!

AP Women Schemes: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు భద్రత, అత్యవసర సహాయం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా మహిళా స్వయం సహాయక సంఘాలు (SHGs),…

శుక్రవారం, 31 జూలై 2026
Andhra Pradesh

Stree Shakti Scheme AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఎవరికి వర్తిస్తుంది? ఏ బస్సుల్లో ఫ్రీ? ఏ ID చూపించాలి?

Stree Shakti Scheme AP: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల రోజువారీ ప్రయాణ ఖర్చును తగ్గించడంతో పాటు విద్య, ఉద్యోగం, వైద్యం వంటి అవసరాల కోసం స్వేచ్ఛగా ప్రయాణించే అవకాశాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్త్రీ శక్తి’ (Stree Shakti Scheme)…

బుధవారం, 29 జూలై 2026